Coronavirus India News LIVE Updates: Total recoveries from COVID-19 cross 36 lakh
#Indiafightscorona
#Coronavirus
#COVID19
#Coronavirusindia
#Andhrapradesh
#Karnataka
#Tamilnadu
ఇండియాలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంటూ భారత్ రోజువారి కేసులలో జెట్ వేగంతో దూసుకుపోతుంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో గడచిన 24 గంటల్లో అత్యధికంగా రికార్డు స్థాయిలో 97,570 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.